खबर की मुख्य बातें
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో పోలీసుల నిఘా, భద్రతను ముమ్మరం చేసినట్లు సీఐ ఎం.మురళీకృష్ణ తెలిపారు.
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, ఓటర్లను బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- అల్లర్లు, గొడవలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో పోలీసుల నిఘా, భద్రతను ముమ్మరం చేసినట్లు సీఐ ఎం.మురళీకృష్ణ తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, ఓటర్లను బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్లర్లు, గొడవలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
| PUNNAMI NEWS | Reporter: Kishore