खबर की मुख्य बातें
- సూళ్లూరుపేట మండలంలోని 19 పంచాయతీలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
- మంగళంపాడు, కోటపోలూరు, KCN గుంటలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- ఈ నెల 18, 19, 20వ తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
సూళ్లూరుపేట మండలంలోని 19 పంచాయతీలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళంపాడు, కోటపోలూరు, KCN గుంటలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ నెల 18, 19, 20వ తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని CI మురళీకృష్ణ తెలిపారు.