संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
हैदराबाद

సురేఖ వివరణపై నిర్ణయం వాయిదా

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సురేఖ వివరణపై నిర్ణయం వాయిదా

खबर की मुख्य बातें

  • కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మూడు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు.
  • మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణతో పాటు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలించినట్లు చెప్పారు.
  • మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదు, ఆయన వివరణను కూడా సమీక్షించామని తెలిపారు.

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మూడు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణతో పాటు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలించినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదు, ఆయన వివరణను కూడా సమీక్షించామని తెలిపారు. ఆదిలాబాద్ వివాదం, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్, సిద్ధిపేట–గజ్వేల్ ఘటనలపై కమిటీ పరిశీలన కొనసాగుతోందన్నారు. కొండా సురేఖ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, చర్యలపై ఇప్పుడే గడువు చెప్పలేమని మల్లు రవి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *