संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

సీఎం పర్యటన విజయవంతం కావడంతో సిబ్బందిని అభినందించిన ఎస్పీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సీఎం పర్యటన విజయవంతం కావడంతో సిబ్బందిని అభినందించిన ఎస్పీ

खबर की मुख्य बातें

  • ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసింది.
  • దీంతో పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.
  • మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు.

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించామని, సీఎం పర్యటన సజావుగా సాగడంపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *