संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

సి. యస్. పురం. జడ్పీటీసీ గా గెలుపొందిన వర్మ కు అభినందనలు తెల్పిన 3 వ ఎంపీటీసీ ఆర్. ఆర్. రఫీ!!!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సి. యస్. పురం. జడ్పీటీసీ గా గెలుపొందిన వర్మ కు అభినందనలు తెల్పిన 3 వ ఎంపీటీసీ ఆర్. ఆర్. రఫీ!!!

खबर की मुख्य बातें

  • పామూరు, నవంబర్ 9(పున్నమి తెలుగు దినపత్రిక )మొన్న జరిగిన స్థానిక జిల్లా పరిషత్ ఎన్నికల్లో సి.
  • యస్.
  • పురం మండలానికి చెందిన, అధిష్టాన టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గుంటిమడుగు వెంకట శ్రీనివాస వర్మ, తమ సమీప వై.

పామూరు, నవంబర్ 9(పున్నమి తెలుగు దినపత్రిక )మొన్న జరిగిన స్థానిక జిల్లా పరిషత్ ఎన్నికల్లో సి. యస్. పురం మండలానికి చెందిన, అధిష్టాన టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గుంటిమడుగు వెంకట శ్రీనివాస వర్మ, తమ సమీప వై. యస్. ఆర్. పార్టీ బలపరిచిన అభ్యర్థి దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి పై 10004 ఓట్ల మెజారిటీ తో గెలిచినట్లు ప్రాధమిక ఎన్నికల కేంద్ర సమాచారం.. ఈ సందర్బంగా 3 వ ప్రాదేశిక ఏకగ్రీవ ఎంపీటీసీ అభ్యర్థి మీడియా మిత్రులతో మాట్లాడుతూ,, జడ్పీటీసీ అభ్యర్థి గా గెలిచిన శ్రీనివాస వర్మ నాకు ముందునుంచి పరిచయం వున్న వ్యక్తి అని, సి. యస్. పురం. లో టీడీపీ పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడటానికి శ్రీనివాస వర్మ కారణం అని చెప్పారు.. మండల స్థాయిలో అతనికి పరిచయాలు ఉండటం వలన విజయం సాధ్యం ఆఇందని తెలిపారు.. ఈ అఖండ విజయంలో విశేష కృషి చేసిన పార్టీ నాయకులకు, మండల స్థాయి కార్యకర్తలకు, టీడీపీ పార్టీ శ్రేణులకు పేరు, పేరున ధన్యవాదములు తెలిపారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *