संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

సి.యమ్.సహాయనిధి పంపిణీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సి.యమ్.సహాయనిధి పంపిణీ

खबर की मुख्य बातें

  • *దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ శ్రీ మాలేపాటి రవీంద్ర నాయుడు మరియు దగదర్తి మండల టిడిపి యువ నాయకులు మాలేపాటి లోకేష్ అభ్యర్థనల మేరకు గతంలో దగదర్తి మండలం నుండి ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు ప్రతిపాదనలు పంపగా వారికి ఈరోజు…
  • దగదర్తి గ్రామ వాస్తవ్యులు నరిసినేని అన్నపూర్ణకు రూ.1,05,000/-, చెన్నూరు గ్రామస్తులు పందల రమణమ్మకు రూ.32,100/-, ధర్మవరం గ్రామ వాస్తవ్యులు కొంచ చిన్న వెంకరెడ్డికి రూ.30,202/-, చెక్కుల రూపంలో అందించారు.
  • ఈ సందర్భంగా చెక్కులను అందుకున్న వారు మాలేపాటి కుటుంబ సభ్యులకు, వి.పి.ఆర్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.*

*దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ శ్రీ మాలేపాటి రవీంద్ర నాయుడు మరియు దగదర్తి మండల టిడిపి యువ నాయకులు మాలేపాటి లోకేష్ అభ్యర్థనల మేరకు గతంలో దగదర్తి మండలం నుండి ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు ప్రతిపాదనలు పంపగా వారికి ఈరోజు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతులమీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరిగింది. దగదర్తి గ్రామ వాస్తవ్యులు నరిసినేని అన్నపూర్ణకు రూ.1,05,000/-, చెన్నూరు గ్రామస్తులు పందల రమణమ్మకు రూ.32,100/-, ధర్మవరం గ్రామ వాస్తవ్యులు కొంచ చిన్న వెంకరెడ్డికి రూ.30,202/-, చెక్కుల రూపంలో అందించారు. ఈ సందర్భంగా చెక్కులను అందుకున్న వారు మాలేపాటి కుటుంబ సభ్యులకు, వి.పి.ఆర్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *