संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अन्नमय्या

సిద్ధవటం మండలం మాధవరం గ్రామం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సిద్ధవటం మండలం మాధవరం గ్రామం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*

खबर की मुख्य बातें

  • సిద్ధవటం మండలం మాధవరం గ్రామం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* తల్లి జన్మనిస్తే,తండ్రి నడక నేర్పితే,జీవితాన్ని తీర్చిదిద్దేది గురువేనని గురువును పూజించడం అనేది ముల్లోకాల పూజతో సమానమని *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి…
  • శనివారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సిద్ధపటం మండలం మాధవరం గ్రామంలో గల హ్యాపీ కిడ్స్ స్కూల్ నందు నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* హ్యాపీ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలకు హాజరై…
  • ఈ కార్యక్రమానికి *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు* నివాళులర్పించారు.

సిద్ధవటం మండలం మాధవరం గ్రామం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*
తల్లి జన్మనిస్తే,తండ్రి నడక నేర్పితే,జీవితాన్ని తీర్చిదిద్దేది గురువేనని గురువును పూజించడం అనేది ముల్లోకాల పూజతో సమానమని *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* పేర్కొన్నారు.

శనివారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సిద్ధపటం మండలం మాధవరం గ్రామంలో గల హ్యాపీ కిడ్స్ స్కూల్ నందు నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* హ్యాపీ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలకు హాజరై ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవాన్ని విద్యార్థులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు* నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *