संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तेलंगाना

సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

खबर की मुख्य बातें

  • సికింద్రాబాద్‌, సెప్టెంబర్‌ 04: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య రెండు జన సాధారణ (అన్‌రిజర్వ్‌డ్‌) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారి శ్రీధర్‌ తెలిపారు.
  • ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
  • రైలు నంబర్‌ 07235 సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు కాగజ్‌నగర్‌ చేరుతుంది.

సికింద్రాబాద్‌, సెప్టెంబర్‌ 04:

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య రెండు జన సాధారణ (అన్‌రిజర్వ్‌డ్‌) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారి శ్రీధర్‌ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

రైలు నంబర్‌ 07235 సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు కాగజ్‌నగర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07236 రైలు కాగజ్‌నగర్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం వల్ల సికింద్రాబాద్‌–ఉత్తర తెలంగాణ మధ్య ప్రయాణించే వారికి అదనపు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *