संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
BHADRADRI

సింగభూపాలెం చెరువుకు సీతారామ సాగర్ నీళ్లు అందించేందుకు కృషి – ఎమ్మెల్యే కూనంనేని

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సింగభూపాలెం చెరువుకు సీతారామ సాగర్ నీళ్లు అందించేందుకు కృషి – ఎమ్మెల్యే కూనంనేని

खबर की मुख्य बातें

  • సింగభూపాలెం చెరువుకు సీతారామ సాగర్ నీటిని అందించేందుకు చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే కూనంనేని పరిశీలించారు.
  • జూలూరుపాడు ఏనోజా నగర్ వద్ద ఉన్న రెగ్యులేటర్‌ను సందర్శించి అధికారులతో కలిసి పరిస్థితులను సమీక్షించారు.
  • ఈ సీజన్‌లో రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

సింగభూపాలెం చెరువుకు సీతారామ సాగర్ నీటిని అందించేందుకు చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే కూనంనేని పరిశీలించారు. జూలూరుపాడు ఏనోజా నగర్ వద్ద ఉన్న రెగ్యులేటర్‌ను సందర్శించి అధికారులతో కలిసి పరిస్థితులను సమీక్షించారు. ఈ సీజన్‌లో రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *