ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
വരംഗൽ

సహచరుల తో విందు వాగులో మృతదేహం..

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
సహచరుల తో విందు వాగులో మృతదేహం..

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని పాకాల సరస్సులో జరిగిన సంఘటన. సహచరులతో కలిసి విందుకు వచ్చిన బ్యాంకు ఉద్యోగి ప్రమాదవాశాత్తు వాగులో పడి మృతి చెందాడు. గీసుకొండ మండలం మచ్చాపూర్ కు చెందిన బిల్ల సునీల్(33) శుక్రవారం సహచరులతో కలిసి పాకాలకు వెళ్లాడు గిరకతాటి సమీపంలో విందు చేశారు. అనంతరం ఈతకు దిగాడు చెట్టుపై నుంచి వాగులోకి దూకగా లోతైన నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు జాలర్లు సహకారంతో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *