खबर की मुख्य बातें
- పామూరు, నవంబర్ 2(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కోసం నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ కు తెరదించినట్టే అని స్థానిక పట్టణ ప్రజల గుసగుసలు..
- మధ్యాహ్నం నుంచి ఇదే అంశం మీద ఎక్కడ పట్టినా, చర్చ కొనసాగుతుంది..
- పట్టణం లోని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, అందరికి తలలో నాలుకలాగా పరిచయం వున్న వ్యక్తి షైక్ గౌస్ బాషా పేరు దాదాపు ఖరారు చేసినట్టు పట్టణ ప్రజలు అనుకుంటున్నారు...అయితే అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం అని స్థానిక నాయకులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..🔥యం.
పామూరు, నవంబర్ 2(పున్నమి వార్త ప్రతినిధి ) పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కోసం నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ కు తెరదించినట్టే అని స్థానిక పట్టణ ప్రజల గుసగుసలు.. మధ్యాహ్నం నుంచి ఇదే అంశం మీద ఎక్కడ పట్టినా, చర్చ కొనసాగుతుంది.. పట్టణం లోని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, అందరికి తలలో నాలుకలాగా పరిచయం వున్న వ్యక్తి షైక్ గౌస్ బాషా పేరు దాదాపు ఖరారు చేసినట్టు పట్టణ ప్రజలు అనుకుంటున్నారు…అయితే అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం అని స్థానిక నాయకులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..🔥యం. యల్. ఏ ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల కోసం వేచి వున్నానని,, ఆదేశిస్తే సర్పంచ్ బరిలో నిలిచేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నానని,గౌస్ బాషా అన్నారు..
ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారి ఆదేశాలే శిరోధార్యం…!!!!!!!టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు షైక్. గౌస్ బాషా!!!
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారి ముఖ్య అనుచరుడిగా, నమ్మకమైన ఉగ్ర సైనికుడిగా గుర్తింపు పొందిన పామూరు టౌన్ యూనిట్ ఇంచార్జ్ మరియు పామూరు మండల మాజీ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు శ్రీ షేక్ గౌస్ బాషా గారు, ఎమ్మెల్యే ఉగ్రన్న ఆదేశిస్తే పామూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పార్టీ పట్ల విధేయత, నాయకత్వంపై నమ్మకం, ప్రజాసేవ పట్ల అంకితభావంతో ముందుకు సాగుతున్న ఆయన…
పార్టీ అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యం అని స్పష్టం చేస్తున్నారు.
💛💚 నాయకత్వం ఆదేశిస్తే… ప్రజాసేవకు సిద్ధం!