ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
ഏലൂരു

సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి స్థానిక రుద్రభూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
  • యాదవ సంఘం ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
  • 4 వేల మంది భక్తులుకు అన్నదానం చేశారు.

సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
స్థానిక రుద్రభూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 4 వేల మంది భక్తులుకు అన్నదానం చేశారు. వట్టిగుడిపాడు రామాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈదులగూడెంలో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తోటపల్లి లో అమ్మవారికి తోటపల్లి ట్రెండ్ సెట్టర్స్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *