संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

సంతోషమ్మ జ్ఞాపకార్ధం గా మెగా మెడికల్ క్యాంపు ఉచితంగా మందులు పంపిణి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సంతోషమ్మ జ్ఞాపకార్ధం గా మెగా మెడికల్ క్యాంపు ఉచితంగా మందులు పంపిణి

खबर की मुख्य बातें

  • తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల .
  • మండలం,పున్నమి ప్రతినిధి నల్లజర్ల గ్రామం లో జాషువా నగర్ SC కాలనీ లో గల హెబ్రోన్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ శ్యాంసన్ కంకిపాటి చర్చ్ లో జరిగిన సంతోషం చారిటీ బుల్ ట్రస్ట్ ప్రారoబొత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ శ్యాంసన్ సతీమణి పాస్టరమ్మ సంతోషమ్మ…

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల . మండలం,పున్నమి ప్రతినిధి

నల్లజర్ల గ్రామం లో జాషువా నగర్ SC కాలనీ లో గల హెబ్రోన్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ శ్యాంసన్ కంకిపాటి చర్చ్ లో జరిగిన సంతోషం చారిటీ బుల్ ట్రస్ట్ ప్రారoబొత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ శ్యాంసన్ సతీమణి పాస్టరమ్మ సంతోషమ్మ 3 వ జ్ఞాపకార్ధము గా ఆమె సేవలను కొనియాడుతూ,, వారి జ్ఞాపకార్ధముగా ఈ ట్రస్ట్ ప్రారంభం చేయటం జరిగింది,, మొదటి గా ఫ్రీ మెడికల్ క్యాంప్,, కళ్ళు మరియు జనరల్ గా అన్ని జబ్బులు కు వైద్యసేవలు అందించారు సుమారు 150 మంది ఉపయోగించు కొన్నారు,, అన్నదానం వచ్చినవారికి మరియు నూతన వస్త్రాలు మరియు ఫ్రీ మెడిసిన్ పంపిణి చేసియున్నారు గుడ్ సమరియిట్ వంగాయి గూడెం ఏలూరు వారి సౌజన్యముతో మరియు వారి డాక్టర్ గార్లు మరియు స్థానిక పాస్టర్ శ్యాంసన్ మరియు చైర్మన్ రవికుమార్ వారి సతీమణి దివ్య మరియు ప్రభ అభ్యుదయం సేవాసమితి అధ్యక్షులు శ్రీమతి కొలుకులూరి ప్రభ వారి చేతులు మీద గా పంపిణి చేసారు సహకారం గా పాస్టర్ జోసెఫ్ పున్నయ్య మరియు తిమోతి,,పాస్టర్ గోపినాధ్ సన్నీ,, చంద్ర శేఖర్ పాల్గొన్నారు స్థానిక గ్రామస్తులు మరియు చర్చ్ వారు వేడుకలలో తమ సహకారం అందించటం వల్ల ఈ వేడుకలు ఘనంగా జరిగాయ పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *