संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

సంగంపేట్‌ కు బస్సు సౌకర్యం కల్పించాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సంగంపేట్‌ కు బస్సు సౌకర్యం కల్పించాలి

खबर की मुख्य बातें

  • సోన్ మండలం సంగంపేట్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ NVR ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
  • గ్రామంలో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
  • NVR ఫౌండేషన్ డైరెక్టర్ నల్ల వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు టీమ్ సభ్యుడు షేక్ జాకీర్ వినతిపత్రం అందజేశారు.

సోన్ మండలం సంగంపేట్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ NVR ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. NVR ఫౌండేషన్ డైరెక్టర్ నల్ల వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు టీమ్ సభ్యుడు షేక్ జాకీర్ వినతిపత్రం అందజేశారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *