संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Featured

షేక్ రియాజ్ భాషా రంజాన్ తోఫా మరియు నగదు పంపిణీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి - ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లో నెల్లూరు కు చెందిన హైదరాబాద్ లైటింగ్ నిర్వహకుడు షేక్ రియాజ్ భాషా తన తండ్రి గారైన లేట్ షేక్ మదర్ సాహెబ్ జ్ఞాపకార్థం తెలుగుదేశం రాపూరు పట్టణ అధ్యక్షుడు షేక్…

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లో నెల్లూరు కు చెందిన హైదరాబాద్ లైటింగ్ నిర్వహకుడు షేక్ రియాజ్ భాషా తన తండ్రి గారైన లేట్ షేక్ మదర్ సాహెబ్ జ్ఞాపకార్థం తెలుగుదేశం రాపూరు పట్టణ అధ్యక్షుడు షేక్ ముక్తార్ సమక్షంలో రాపూరు పట్టణంలోని సుమారు రెండు వందల మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా మరియు నగదు రూపాన జకాత్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మదార్ సాహెబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *