పున్నమి తెలుగు దిన పత్రిక ✍
లాక్ డౌన్ 4.0 మార్గధర్మకాలను కేంద్ర విడుదల చేసింది. హాట్ స్పాట్ లలో లాక్ డౌన్ కఠనంగా అమలు చేయనుంది. రాష్టాల పరస్పర అంగీకారంతో ప్రజారవాణాకు అనుమతి ఇచ్చింది. అలాగే అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు షరతులతో కూడిన అనుమతులు జారీచేసింది. మే 31 వరకు కాలేజీలు,స్కూళ్లు ,మెట్రో,విమాన సర్వీసులు బంద్ చేసింది. హాల్స్ మాల్స్ హోటళ్లకు కూడా అనుమతి నిరాకరించింది. ఇప్పటిలాగే ఉ 7-రా. 7వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.