संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
यादाद्री भुवनगिरि

*శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నసర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
*శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నసర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

खबर की मुख्य बातें

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మార్కండేయ దేవస్థానం లో చిలుకూరి అంజయ్య వారి కుమారులు చిలుకూరి శ్రీనివాస్, చిలుకూరి రాజు కుటుంబ సభ్యులు ఆదివారం శ్రీ నాగదేవత…

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మార్కండేయ దేవస్థానం లో చిలుకూరి అంజయ్య వారి కుమారులు చిలుకూరి శ్రీనివాస్, చిలుకూరి రాజు కుటుంబ సభ్యులు ఆదివారం శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఈ యొక్క కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు సింగం బిక్షపతి, కట్లవలజ భాస్కరాచారి, సభావత రఘునాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలివేరు పాలా అంజయ్య, మరగోని శంకర్ గౌడ్,కర్నాటి నవీన్, సూరపల్లి భాను, యువజన కాంగ్రెస్ నాయకులు ఉప్పల నాగరాజు, బొడుగు శ్రావణ్, కొండా నవీన్ గౌడ్, పల్లె ఆనంద్ గౌడ్, ఉప్పల చిన్న లింగస్వామీ,బానోతు కిరణ్ నాయక్,బిజెపి నాయకులు సంగిశెట్టి నరేష్, సామాజిక నాయకులు వినుకొండ నర్సింహ మార్కండేయ దేవస్థానం కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *