संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

శ్రీహరికోటలో బ్లూబర్డ్ బ్లాక్-2 శాటిలైట్ కౌంట్‌డౌన్ ప్రారంభం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
శ్రీహరికోటలో బ్లూబర్డ్ బ్లాక్-2 శాటిలైట్ కౌంట్‌డౌన్ ప్రారంభం

खबर की मुख्य बातें

  • — పున్నమి ప్రతినిధి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి బ్లూబర్డ్ బ్లాక్-2 శాటిలైట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది.
  • మంగళవారం ఉదయం 8:54 గంటలకు ఈ ప్రక్రియ మొదలైంది.
  • షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం సరిగ్గా 8:54 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది.

— పున్నమి ప్రతినిధి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి బ్లూబర్డ్ బ్లాక్-2 శాటిలైట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. మంగళవారం ఉదయం 8:54 గంటలకు ఈ ప్రక్రియ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం సరిగ్గా 8:54 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. ఇస్రో అత్యంత శక్తివంతమైన LVM3-M6 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *