संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
रंगारेड्डी

* శ్రీలక్ష్మినర్సింహ ఫాస్ట్ ఫుడ్ అండ్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన దేప భాస్కర్ రెడ్డి *

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
* శ్రీలక్ష్మినర్సింహ ఫాస్ట్ ఫుడ్ అండ్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన దేప భాస్కర్ రెడ్డి *

खबर की मुख्य बातें

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామం యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్ల శ్రీకాంత్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీలక్ష్మినర్సింహ ఫాస్ట్ ఫుడ్ అండ్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన…

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామం యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్ల శ్రీకాంత్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీలక్ష్మినర్సింహ ఫాస్ట్ ఫుడ్ అండ్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సి హెచ్ యాదయ్య సర్పంచ్ చేపంగి ప్రవీణ్ దాంతోజు నర్సింహ చారి, కె జె ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *