తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ
శ్రీకృష్ణ జన్మాష్టమి/కృష్ణాష్టమి పర్వదిన హార్దిక శుభాకాంక్షలు.
మానవాళికి భగవద్గీత రూపంలో అమూల్యమైన సందేశాన్ని అందించి, ధర్మ స్థాపన కోసం, చెడుపై మంచి సాధించే విజయానికి దిక్సూచిగా నిలిచిన ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
ఆ జగన్నాథుని కరుణాకటాక్షాలతో ప్రతి ఇల్లూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సదా ప్రగతి పథంలో సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
మీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మన ప్రియతమ నాయకుడు, జన హృదయ నేత జగనన్న స్ఫూర్తితో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి హార్దిక శుభాకాంక్షలు!
కృష్ణ పరమాత్ముడు చూపిన ధర్మ మార్గంలో, పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న మన జగనన్న ఆశయాలు మరింత ముందుకు సాగాలని.. ఆ మురళీకృష్ణుని ఆశీస్సులు జగనన్నకు, రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటూ..
జై జగన్.. జోహార్ వైఎస్సార్!
ఇట్లు
తోట తిరుపతిరావు
వైయస్ఆర్ సీపీ నాయకులు
వెల్వడం…🇱🇸🔥💥




