Story highlights
- శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 05, శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ కు నూతన సిఐగా ఇబ్రహీం గురువారం నాడు బాధ్యతలు చేపట్టారు.
- ఈ సందర్భంగా నూతన సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పట్ల మండల ప్రజలు సహకరించాలన్నారు.
- ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చున్నారు.
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 05, శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ కు నూతన సిఐగా ఇబ్రహీం గురువారం నాడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పట్ల మండల ప్రజలు సహకరించాలన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చున్నారు. గతంలో రూరల్ సిఐగా పనిచేస్తున్న నాగరాజు శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. టూ టౌన్ స్టేషన్లో పనిచేస్తున్న నాగార్జున్ రెడ్డి వి ఆర్ కు వెళ్లినట్లు సమాచారం.