संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన రంగినేని చెంచయ్యనాయుడు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన రంగినేని చెంచయ్యనాయుడు

खबर की मुख्य बातें

  • శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా గంగినేని చెంచయ్య నాయుడు గారు నియమితులయ్యారు.
  • అందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
  • ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా గంగినేని చెంచయ్య నాయుడు గారు నియమితులయ్యారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్త బాధ్యతలను ప్రజల అభ్యున్నతికి వినియోగిస్తానని చెంచయ్య నాయుడు వెల్లడించారు. ఈరోజు శ్రీకాళహస్తిలోని టిడిపి సభ్యులంతా కలిసి ఆనంద ఉత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. పదేపదే బొజ్జల కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *