संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
BHONGIRI

శ్రమ దోపిడిని అరికట్టాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
శ్రమ దోపిడిని అరికట్టాలి

खबर की मुख्य बातें

  • భువనగిరి పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ యాజమాన్యం ఉద్యోగుల ,వర్కర్స్ శ్రమ దోపిడిని అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వనం రాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎండి సలీం అన్నారు.
  • సోమవారం డివైఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లో భువనగిరి సహాయ లేబర్ అధికారి మాడే రాజుకు శ్రమ దోపిడిని అరికట్టాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు.
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగుల, వర్కర్స్ నియమించిన పని గంటల కంటే అదనంగా పనిచేయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారనిన్నారు, అదనంగా పని చేయించుకుని అదనంగా వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరి చేస్తున్నారనిన్నారు.

భువనగిరి పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ యాజమాన్యం ఉద్యోగుల ,వర్కర్స్ శ్రమ దోపిడిని అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వనం రాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎండి సలీం అన్నారు.

సోమవారం డివైఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లో భువనగిరి సహాయ లేబర్ అధికారి మాడే రాజుకు శ్రమ దోపిడిని అరికట్టాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగుల, వర్కర్స్ నియమించిన పని గంటల కంటే అదనంగా పనిచేయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారనిన్నారు, అదనంగా పని చేయించుకుని అదనంగా వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరి చేస్తున్నారనిన్నారు. నిర్ణయించిన పని గంటల్లోపే పని చేసేటట్లు చర్యలు చేపట్టాలని లేకపోతే డివైఎఫ్ఐ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మద్దె బోయిన సుందరయ్య, మాజీ డివైఎఫ్ఐ నాయకులు చెన్న రాజేష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *