संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
हैदराबाद

శేరిలింగంపల్లి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
శేరిలింగంపల్లి
Oplus_0

खबर की मुख्य बातें

  • జాతీయ రెజ్లింగ్ పోటీలో హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన బాల నటుడు (పుష్ప రాజ్ )దృవన్ సత్య వర్మ ను సన్మానించిన శేరిలింగంపల్లి గౌరవ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ గారు చత్తిస్ ఘడ్ లో నిర్వహించిన అండర్ 11 పోటీల్లో రాణించి రెండు బంగారు…

జాతీయ రెజ్లింగ్ పోటీలో హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన బాల నటుడు (పుష్ప రాజ్ )దృవన్ సత్య వర్మ ను సన్మానించిన శేరిలింగంపల్లి గౌరవ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ గారు చత్తిస్ ఘడ్ లో నిర్వహించిన అండర్ 11 పోటీల్లో రాణించి రెండు బంగారు పథకాలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ మరియు రాజమోహన్ రావు రమేష్ యాదవ్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *