खबर की मुख्य बातें
- వై యస్ ఆర్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వల్ల పరపు వెంకటేశ్వరరావు భారీ జన సందోహంతో ప్రచారం తూర్పుగోదావరి జిల్లా నవంబర్27 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల నబి పేట గ్రామంలో వైయస్సార్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వల్ల పరుపు వెంకటేశ్వరరావు( వెంకన్న) భారీ…
- పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.
వై యస్ ఆర్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వల్ల పరపు వెంకటేశ్వరరావు భారీ జన సందోహంతో ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా నవంబర్27
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల నబి పేట గ్రామంలో వైయస్సార్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వల్ల పరుపు వెంకటేశ్వరరావు( వెంకన్న) భారీ జన సందోహంతో నబీపేట మొత్తం ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వక్కరిని ప్రతి కుటుంబాన్ని దర్శించి ఓటు అభ్యర్థించారు వెంకన్న మీద ఉన్నటువంటి అభిమానం మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మక్కువతో జన ప్రభంజనముగా నబీపేట గ్రామం దద్దరిల్లు నట్లుగా కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించ ప్రార్థన అని కోరుతూ అలాగే జై జగన్ జై జగన్ జై జై జగన్ అంటూ అనేకమంది తమ గొంతు విప్పి తమ గళం విప్పి జగన్ జగన్ అంటూ పిల్లలు సైతం తమ గొంతు విప్పి హోరెత్తించారు ఈ విధముగా వెంకన్న ప్రచారం లో పిల్లలు సైతం , వృద్ధులు సైతం, కాలినడక నడుచుకుంటూ గ్రామం మొత్తం కలియతిరిగి వెంకన్న వెంట ప్రచారంలోచురుకుగా పాల్గొన్నారు అదేవిధంగా వార్డు మెంబర్స్ కూడా ప్రచారంలో పాల్గొని వారి గుర్తుపై కూడా మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి వార్డు మెంబర్గా గెలిపించవలసిందిగా వారు కూడా ఓటును అభ్యర్థించారు వీరి ఉత్సహానికి జనం ఫిదా ఐపోయారు ..ఈ విధంగా ప్రచారం నేటితో ముగిసింది. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.