ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
തിരുപ്പതി

*వైసిపి మాజి ఎంపిటిసి బూతులపర్వంపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్*

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
*వైసిపి మాజి ఎంపిటిసి బూతులపర్వంపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్*

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • *వైసిపి మాజి ఎంపిటిసి బూతులపర్వంపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్* పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య 04-08-26 దొరవారిసత్రం మండలం పూలతోట వైసిపి నాయకుడు మాజి ఎంపిటిసి జాలా రాజగోపాల్ తన ఇంటి పక్కనున్న ట్రాన్స్ఫారం నుండి కూటమి కార్యకర్తకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినందుకు…

*వైసిపి మాజి ఎంపిటిసి బూతులపర్వంపై విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్*

పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య 04-08-26
దొరవారిసత్రం మండలం పూలతోట వైసిపి నాయకుడు మాజి ఎంపిటిసి జాలా రాజగోపాల్ తన ఇంటి పక్కనున్న ట్రాన్స్ఫారం నుండి కూటమి కార్యకర్తకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినందుకు దొరవారిసత్రం విద్యుత్ శాఖ అధికారులను సదరు వైసిపి నాయకుడు జాలా రాజగోపాల్ వినలేని, చెప్పలేని, దారుణమైన భూతు పురాణాలతో తిట్టడంపై తీవ్రంగా స్పందించిన విద్యుత్ శాఖ సదరు వైసీపీ నాయకుడు పై దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ నందు సోమవారం దొరవారిసత్రం విద్యుత్ శాఖ అధికారులు అందరు కలిసి మూకుమ్మడిగా అందరు కలిసి పిర్యాదు చేసారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *