संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
BHADRADRI

విద్యార్థులకు రైళ్లలో ఫ్రీ జర్నీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
విద్యార్థులకు రైళ్లలో ఫ్రీ జర్నీ

खबर की मुख्य बातें

  • విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రాయితీలు అందిస్తుంది.
  • బాలురు ఇంటర్ వరకు బాలికలకు డిగ్రీ వరకు పాసెంజర్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
  • ఇంటి నుంచి కాలేజీకి 150 కిలోమీటర్లు దూరం వరకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.

విద్యార్థుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. బాలురు ఇంటర్ వరకు బాలికలకు డిగ్రీ వరకు పాసెంజర్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇంటి నుంచి కాలేజీకి 150 కిలోమీటర్లు దూరం వరకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కౌంటర్ వద్ద ఐడి కార్డు చూపిస్తే నెలవారీ పాస్ జారీ చేస్తారు. అలాగే టూర్లు, పోటీ పరీక్షలకు వెళ్లే వారికి కూడా రాయితీ లభిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *