संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

వింజమూరులో వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వింజమూరులో వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం

खबर की मुख्य बातें

  • వింజమూరు: పట్టణంలోని బంగ్లా సెంటర్‌కు విచ్చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన స్వాగతం పలికారు.
  • ఈ సందర్భంగా క్రేన్ సహాయంతో భారీ గజమాలను ఏర్పాటు చేసి, పూలవర్షం, మంగళహారతులతో వెంకయ్య నాయుడును ఆత్మీయంగా ఆహ్వానించారు.
  • కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన వింజమూరు ప్రజలు ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

వింజమూరు: పట్టణంలోని బంగ్లా సెంటర్‌కు విచ్చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రేన్ సహాయంతో భారీ గజమాలను ఏర్పాటు చేసి, పూలవర్షం, మంగళహారతులతో వెంకయ్య నాయుడును ఆత్మీయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన వింజమూరు ప్రజలు ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పూలవర్షం, గజమాల, మంగళహారతులతో సాగిన స్వాగత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెంకయ్య నాయుడు రాకతో పట్టణంలో సందడి నెలకొంది. అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనను చూసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *