संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

వరద బాదితులకు చీరల పంపిణీచేసిన రెడ్డి సంక్షేమ సంఘం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వరద బాదితులకు చీరల పంపిణీచేసిన రెడ్డి సంక్షేమ సంఘం

खबर की मुख्य बातें

  • శ్రీకాళహస్తి నవంబర్ 20, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని కే.
  • వి.
  • బి పురమ మండలంలో ఇటివల కురిసిన భారివర్షాల కారణంగా చేరువు తెగిపోయి సర్వం కోల్పోయిన పాతపాలెం అరుంధతి వాడ, కలతూరు హరిజనవాడలోని మహిళలకు శ్రీకాళహస్తి రెడ్డి సంక్షేమ సంఘం ద్వార 600 చీరల పంపిణీ చేయడం జరిగింది.

శ్రీకాళహస్తి నవంబర్ 20, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని కే. వి. బి పురమ మండలంలో ఇటివల కురిసిన భారివర్షాల కారణంగా చేరువు తెగిపోయి సర్వం కోల్పోయిన పాతపాలెం అరుంధతి వాడ, కలతూరు హరిజనవాడలోని మహిళలకు శ్రీకాళహస్తి రెడ్డి సంక్షేమ సంఘం ద్వార 600 చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు. బి.చెంచురెడ్డి కార్యదర్శి డి.సునీల్ కుమార్ రెడ్డి నిధి. డి.మునిరెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ. డి.రవికుమార్రెడ్డి. ఉపాధ్యక్షుడు. ఐ.మహీంద్రనాథ్ రెడ్డి మరియు భాస్కరరెడ్డి రామచంద్రారెడ్డి రాజారెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *