संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राजन्ना सिरिसिल्ला

వంశిక జాతీయస్థాయి క్రికెట్ కు ఎంపిక

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వంశిక జాతీయస్థాయి క్రికెట్ కు ఎంపిక

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్పిహెచ్ఎస్ విద్యార్థి గూడెపు వంశిక జాతి స్థాయి క్రికెట్ కు ఎంపిక కావడంతో కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి నామాపూర్ గ్రామ సర్పంచ్ మాదాస్ అనిల్ వంశికను అభినందించి ఘనంగా సన్మానించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం నామాపూర్ గ్రామానికి మంచి పేరు తేవడం జరిగిందని ఆకాంక్షించారు జిల్లాకు కూడా మంచి పేరు ముందు ముందు తీసుకురావాలని వంశికను ఆకాంక్షించారు

వంశిక జాతీయస్థాయి క్రికెట్ కు ఎంపిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *