खबर की मुख्य बातें
- లైసెన్స్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామీకం అని BRSLP ఉప నేత మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్రంగా ఖండించారు, సంవత్సర కాలంగా వారికి ఎటువంటి ఉపకార వేతనం చెల్లించకుండా…
- అలాగే అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేసి వారితో ప్రభుత్వo తక్షణమే చర్చలు జరపాలని కోరారు.

లైసెన్స్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామీకం అని BRSLP ఉప నేత మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్రంగా ఖండించారు, సంవత్సర కాలంగా వారికి ఎటువంటి ఉపకార వేతనం చెల్లించకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 6500 మంది లైసెన్సు సర్వేర్లను వారి యొక్క డిమాండ్లను పరిష్కర దిశగా డిమాండ్ చేశారు. అలాగే అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేసి వారితో ప్రభుత్వo తక్షణమే చర్చలు జరపాలని కోరారు.