*
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లింగాల ఘనపూర్ మండల పార్టీ నూతన అధ్యక్షుడు విజయ మనోహర్ గారికి స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *శ్రీమతి సింగపురం ఇందిర* గారి తనయుడు యువనాయకులు *సింగపురం ఇమ్మానుయేల్ రాజ్ గారు* శుభాకాంక్షలు చెప్పి శాలువాతో సన్మానించడం జరిగినది
వారి వెంట జనగాం జిల్లా ఉపాధ్యక్షులు దిలీప్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు అబ్బాస్ గారు, AMC డైరెక్టర్ నీలం మోహన్ గారు,మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు, సిరపురం సర్పంచ్ సంపత్ గారు,, జిల్లా ప్రధాన కార్యదర్శి భీమరాజు గారు, జిల్లా ఈసీ మెంబర్ నాగరాజు గారు, ఓబిసి సెల్ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధుగారు, ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల రాజు గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు అనిల్, మండల కాంగ్రెస్ నాయకులు నవాజ్, మాజీ ఎంపీటీసీ ఉపేందర్, మైనార్టీ నాయకులు సాదిక్,జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సింగపురం నాగయ్య గారు,జిల్లా కార్యదర్శి తీగల మహేందర్ గారు,జిల్లా ఎస్సీ సెల్ నాయకులు జీడి కోర్నెల్ గారు, చిల్పూర్ మండల బిసి సెల్ అధ్యక్షులు బాలరాజు గారు, హనుమకొండ జిల్లా కార్యదర్శులు ప్రభాకర్ గారు బత్తిని ఎల్లయ్య గౌడ్ గారు, రఘునాథపల్లి మండల మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రచ్చ సోమనాద్ గారు వెంకటేశ్వరపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బట్టమేకల శివరాజ్ గారు,జాఫర్ఘడ్ మండల మైనార్టీ నాయకులు ముక్తార్ అలీ గారు,సీనియర్ నాయకులు రాజశేఖర్ గారు,కొండాపూర్ వార్డు సభ్యులు గణేష్ గారు తదితరులు పాల్గొన్నారు.


