Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

లబ్ది దారులకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీ అంద చేసిన ఖానాపూర్ pacs చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్.

Punnami Newsroom Published:
లబ్ది దారులకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీ అంద చేసిన ఖానాపూర్ pacs చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్.

దర్మారావుపేట గ్రామం లో నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారిసహకారంతో, వారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నునావత్ బిక్కు & లక్ష్మి గార్ల నూతన ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోయడం మరియు ప్రొసీడింగ్ కాపీ అందజేత కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ PACS చైర్మన్ వల్లె శ్రీనివాస్ యాదవ్ గారు, కార్యదర్శి అనిత, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదురుకుమారస్వామి, ఉపసర్పంచ్ కొంకటి రాజు, వార్డు సభ్యురాలు లలిత బాలు నాయక్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు పడకంటి జలేందర్ చారీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోసి, ప్రొసీడింగ్ కాపీ అందజేయడం జరిగింది.

లబ్ది దారులకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీ అంద చేసిన ఖానాపూర్ pacs చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *