संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

రొయ్యల సాగుతో రైతులకు ముప్పు.. ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రొయ్యల సాగుతో రైతులకు ముప్పు.. ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి

खबर की मुख्य बातें

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 20 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 81, 82, 83, 84లో ఉన్న 150 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూమిలో అక్రమంగా రొయ్యల సాగు జరుగుతోందని నాలుగు గ్రామాల రైతులు సోమవారం తహసిల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ…
  • పంట కాలువలు పూడ్చివేయడంతో 600 ఎకరాల సాగు భూమి నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • రొయ్యల సాగు వల్ల కాలుష్యం పెరిగి మనుబోలు, పిడూరు, పిడూరుపాలెం, లక్ష్మీనరసింహపురం గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 20 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 81, 82, 83, 84లో ఉన్న 150 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూమిలో అక్రమంగా రొయ్యల సాగు జరుగుతోందని నాలుగు గ్రామాల రైతులు సోమవారం తహసిల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ తాసిల్దారు స్పందించకపోవడంతో మరోసారి బుధవారం అనేక మందితో తాసిల్దారు వారి కార్యాలయాన్ని ముట్టడించారు. పంట కాలువలు పూడ్చివేయడంతో 600 ఎకరాల సాగు భూమి నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల సాగు వల్ల కాలుష్యం పెరిగి మనుబోలు, పిడూరు, పిడూరుపాలెం, లక్ష్మీనరసింహపురం గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సాగు నిలిపివేయాలని, హెచ్చరిస్తూ ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *