संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अन्नमय्या

రైల్వే కోడూరులో పంతగాని నరసింహ ప్రసాద్ జన్మదిన వేడుకలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రైల్వే కోడూరులో పంతగాని నరసింహ ప్రసాద్ జన్మదిన వేడుకలు

खबर की मुख्य बातें

  • రైల్వేకోడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ గారి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.
  • ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె.
  • చౌదరి గారు పుట్టినరోజు కేక్ కట్ చేసి నరసింహ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

రైల్వేకోడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ గారి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి గారు పుట్టినరోజు కేక్ కట్ చేసి నరసింహ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరసింహ ప్రసాద్ గారు పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తూ యువతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అభినందించారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *