संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

खबर की मुख्य बातें

  • నంద్యాల :రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కొత్తగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
  • రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం నంద్యాల తహసీల్దార్‌కు వారు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆకుమల్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ యూనిస్ మాట్లాడుతూ..
  • క్యూఆర్ కోడ్ విధానంతో డీలర్లపై ఆర్థిక, పనిభారం વધી రేషన్ పంపిణీ ఆలస్యమవుతోందన్నారు.

నంద్యాల :రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కొత్తగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం నంద్యాల తహసీల్దార్‌కు వారు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆకుమల్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ యూనిస్ మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్ విధానంతో డీలర్లపై ఆర్థిక, పనిభారం વધી రేషన్ పంపిణీ ఆలస్యమవుతోందన్నారు. క్వింటా కమిషన్‌ను ₹100 నుంచి ₹300కు పెంచి డీలర్లకు ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి షేక్ అప్సర్ భాష తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *