*స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలి!*
*శ్రీ.పైడిమర్ల.కిరణ్ కుమార్ రెడ్డి,*
*ఎన్టీఆర్ జిల్లా,తెలుగు యువత ఉపాధ్యక్షులు..*
*రెడ్డిగూడెం మండలం,రెడ్డిగూడెం గ్రామంలో మండల జెడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి. వంకలపాటి. అరుణశేష కుమారి, ఎంపీటీసీ అభ్యర్థులు,బొమ్మెన కోటేశ్వరరావు(1 వ సెగ్మెంట్),శ్రీమతి. మల్లాది. సౌందర్య కుమారి(2 వ సెగ్మెంట్) ల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది.*
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..,*
*ట్రిపుల్ ఇంజన్ సర్కార్తోనే గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యం.*
*స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.*
*రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం మరింత వేగంగా ముందుకు సాగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి బలోపేతం కావాలి.*
*స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి.*
*రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి*.
*గత ప్రభుత్వ విధ్వంసంతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని రెండేళ్లలో తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.*
*ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం.*
*రెడ్డిగూడెం మండల జెడ్పీటీసీ స్థానంతో పాటు అన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని* *ప్రజలకు విజ్ఞప్తి*
*చేసిన కిరణ్* *కుమార్ రెడ్డి..✌️*

