संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

రెడ్డిగూడెం మండలం ఎంపీటీసీ బరిలో సిపిఎం అభ్యర్థి స్థానిక సంస్థ ఎన్నికల్లో

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రెడ్డిగూడెం మండలం ఎంపీటీసీ బరిలో సిపిఎం అభ్యర్థి స్థానిక సంస్థ ఎన్నికల్లో

రంగాపురం – 2 ఎంపిటిసి నుంచి బరిలోకి *సిపిఎం* అభ్యర్థి:

రెడ్డిగూడెం : త్వరలో జరగనున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డిగూడెం మండల పరిషత్ రంగాపురం – 2 ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపిటిసి) నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ మండల కార్యదర్శి తుమ్మల వీరాస్వామి పోటీ చేస్తున్నారు . రెడ్డిగూడెం అమర్ భవన్ లో ఆదివారం నాడు జరిగిన సిపిఎం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో మండల కమిటీ ఏకగ్రీవంగా తుమ్మల వీరాస్వామి పేరును ఆమోదించింది . దీంతో రంగాపురం – 2 సెగ్మెంట్ నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థి బరిలోకి దిగుతున్నారు.

రెడ్డిగూడెం మండలం ఎంపీటీసీ బరిలో సిపిఎం అభ్యర్థి స్థానిక సంస్థ ఎన్నికల్లో

రెడ్డిగూడెం మండలం ఎంపీటీసీ బరిలో సిపిఎం అభ్యర్థి స్థానిక సంస్థ ఎన్నికల్లో

Leave a comment

Your email address will not be published. Required fields are marked *