संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

రెడ్డలదిన్నెలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్వో.. ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రెడ్డలదిన్నెలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్వో.. ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్

खबर की मुख्य बातें

  • దుత్తలూరు మండలం రెడ్డలదిన్నెలోని 28వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని ఆర్వో (RO) గురువారం సందర్శించి పరిశీలించారు.
  • స్థానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
  • ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణను గమనించారు.

దుత్తలూరు మండలం రెడ్డలదిన్నెలోని 28వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని ఆర్వో (RO) గురువారం సందర్శించి పరిశీలించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణను గమనించారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకుంటున్నట్లు గుర్తించారు. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *