ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
തിരുപ്പതി

*రెండేళ్ల నమ్మకం*- *అభివృద్ధి సంక్షేమం*

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
*రెండేళ్ల నమ్మకం*- *అభివృద్ధి సంక్షేమం*

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • *రెండేళ్ల నమ్మకం*- *అభివృద్ధి సంక్షేమం* " *ఇంటింటికి కరపత్రాలతో మాజీ ఎంపీటీసీ ఉదయ్ కుమార్*" ..........
  • *ఏకొల్లు*..
  • పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య 04/08/26 *కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి- సంక్షేమ పథకాలను ప్రభుత్వం " రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి* *సంక్షేమం" అనే కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డా,, నెలవల.విజయశ్రీ, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎంపీ నెలవల*.

*రెండేళ్ల నమ్మకం*- *అభివృద్ధి సంక్షేమం*

” *ఇంటింటికి కరపత్రాలతో మాజీ ఎంపీటీసీ ఉదయ్ కుమార్*”
………. *ఏకొల్లు*.. పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య 04/08/26
*కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి- సంక్షేమ పథకాలను ప్రభుత్వం ” రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి* *సంక్షేమం” అనే కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డా,, నెలవల.విజయశ్రీ, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎంపీ నెలవల*. *సుబ్రహ్మణ్యం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఆయా మండలాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకొల్లు మాజీ ఎంపీటీసీ, టిడిపి* *నాయకుడు బందిలి. ఉదయ్ కుమార్ మంగళవారం దొరవారి సత్రం మండలంలోని, వారి సొంత గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ* *చేస్తూ, అందరూ పార్టీకి అండగా ఉండాలని, పార్టీ బలోపేతం కోసం అందరి సహకారం కావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు*.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *