संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నామినేషన్ పత్రాలు అందచేసిన అసంబ్లీ నియోజకవర్గ ముస్లిం మైనారిటి అధ్యక్షులు షేక్.గాయాజ్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నామినేషన్ పత్రాలు అందచేసిన అసంబ్లీ నియోజకవర్గ ముస్లిం మైనారిటి అధ్యక్షులు షేక్.గాయాజ్

खबर की मुख्य बातें

  • పామూరు, నవంబర్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మేజర్ పంచాయతీ మొదటి విడత నామినేషన్ల ఘట్టం రేపటితో ముగింపు కానుంది..
  • ఈ నామినేషన్ల పత్రాల స్వీకరణలో భాగంగా, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ముస్లిం మైనారిటి అధ్యక్షులు, యువనాయకుడు అయిన గాయాజ్ షేక్ ఈ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తమ పత్రాలు అందచేసిన సందర్బంగా పాత్రికేయ మిత్రులతో గాయాజ్ మాట్లాడుతూ,, నామినేషన్ కార్యక్రమం సజావుగా, ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందని, ప్రతి…

పామూరు, నవంబర్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మేజర్ పంచాయతీ మొదటి విడత నామినేషన్ల ఘట్టం రేపటితో ముగింపు కానుంది.. ఈ నామినేషన్ల పత్రాల స్వీకరణలో భాగంగా, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ముస్లిం మైనారిటి అధ్యక్షులు, యువనాయకుడు అయిన గాయాజ్ షేక్ ఈ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తమ పత్రాలు అందచేసిన సందర్బంగా పాత్రికేయ మిత్రులతో గాయాజ్ మాట్లాడుతూ,, నామినేషన్ కార్యక్రమం సజావుగా, ప్రజాస్వామ్య బద్దంగా జరిగిందని, ప్రతి ఓటరు తమ ఓటును నిరభ్యంతరంగా వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని గాయాజ్ తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *