खबर की मुख्य बातें
- పున్నమి ప్రీతినీధి షేక్ వాలిద్: నందలూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చెన్నయ్య రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటారు.
- ట్రిపుల్ జంప్, షాట్పుట్, లాంగ్ జంప్ విభాగాల్లో పోటీపడి రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించారు.
- ఈ సందర్భంగా ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, పోలీసు సిబ్బంది చెన్నయ్యను సన్మానించి అభినందించారు.
పున్నమి ప్రీతినీధి షేక్ వాలిద్:
నందలూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చెన్నయ్య రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటారు. ట్రిపుల్ జంప్, షాట్పుట్, లాంగ్ జంప్ విభాగాల్లో పోటీపడి రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, పోలీసు సిబ్బంది చెన్నయ్యను సన్మానించి అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమని ఎస్ఐ పేర్కొన్నారు.