Thursday, 1 October 2026
  • Home  
  • రామాపురం సభ సజావుగా సాగేందుకు అధికారుల సమన్వయమే బలం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామాపురం సభ సజావుగా సాగేందుకు అధికారుల సమన్వయమే బలం

నెల్లూరు: జిల్లాలోని రామాపురంలో నిర్వహించిన ‘పల్లె పండగ’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా అధికారులు కీలక పాత్ర పోషించారు. ఐదు రోజుల పాటు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ వివిధ శాఖల మధ్య సమన్వయం చేశారు. ఎస్పీ అజిత వేజెండ్ల పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆత్మకూరు ఆర్డీవో బి.పావని మూడు రోజుల పాటు రామాపురంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో సీఎం, డిప్యూటీ సీఎం అధికారులను అభినందించినట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.