संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

రామయ్యను వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసిన అధికారులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
రామయ్యను వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసిన అధికారులు

खबर की मुख्य बातें

  • దుత్తలూరు: గొర్రెల కాపరిగా పనిచేస్తున్న బాలుడు రామయ్యను అధికారులు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి, నర్రవాడలోని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
  • శ్రీ వెంగమాంబ పేరంటాలమ్మ దేవాలయం సమీపంలో నివసిస్తున్న కుటుంబం పేదరికంతో చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
  • కుటుంబానికి ఆధార్, రేషన్ కార్డులు లేవని విచారణలో వెల్లడైంది.

దుత్తలూరు: గొర్రెల కాపరిగా పనిచేస్తున్న బాలుడు రామయ్యను అధికారులు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి, నర్రవాడలోని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. శ్రీ వెంగమాంబ పేరంటాలమ్మ దేవాలయం సమీపంలో నివసిస్తున్న కుటుంబం పేదరికంతో చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుటుంబానికి ఆధార్, రేషన్ కార్డులు లేవని విచారణలో వెల్లడైంది. తల్లి ఆరోగ్య సమస్యల కారణంగా బాలుడిని గొర్రెల కాపరిగా పంపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దుత్తలూరు తహసీల్దార్ యనమల నాగరాజు, ఎంఈఓ వెంగయ్య, ఉదయగిరి సీఐ అంకమ్మరావు, దుత్తలూరు ఎస్సై సుభాషిణి, మేకపాటి మాల్యాద్రి నాయుడు పాల్గొన్నారు. పోలీస్, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *