संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

రహదారిపై తుప్పల ముప్పు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • పెదబయలు: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని రూఢకోట, కుమడ మీదుగా బూసిపుట్టు నుంచి జామిగుడ వరకు ఉన్న రహదారిలో మలుపుల వద్ద తుప్పలు ఏపుగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
  • ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించిన ఈ రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు ప్రమాదకర మలుపులు ఉన్నాయి.
  • హెచ్చరికలు, సూచిక బోర్డులు లేకపోవడం, తుప్పలు దృశ్యాన్ని అడ్డుకోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది.

పెదబయలు:
పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలోని రూఢకోట, కుమడ మీదుగా బూసిపుట్టు నుంచి జామిగుడ వరకు ఉన్న రహదారిలో మలుపుల వద్ద తుప్పలు ఏపుగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించిన ఈ రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు ప్రమాదకర మలుపులు ఉన్నాయి. హెచ్చరికలు, సూచిక బోర్డులు లేకపోవడం, తుప్పలు దృశ్యాన్ని అడ్డుకోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. వెంటనే తుప్పలను తొలగించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *