खबर की मुख्य बातें
- నెల్లూరులోని పట్టివారి సత్రం వద్ద రైల్వే అండర్‌బ్రిడ్జి చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తోంది.
- నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరంలోనే ఈ దుస్థితి నెలకొంది.
నెల్లూరులోని పట్టివారి సత్రం వద్ద రైల్వే అండర్‌బ్రిడ్జి చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తోంది. నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరంలోనే ఈ దుస్థితి నెలకొంది. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग