📍 బెంగళూరు, జూన్ 21 (పున్నమి ప్రత్యేక వార్త)
బెబిన్ ఆగస్టిన్, జెన్పాక్ట్‌లో సీనియర్ అసోసియేట్‌గా పని చేస్తూ, యోగ డే సందర్భంగా తన సమయాన్ని సమాజానికి అంకితం చేశారు. ఫిట్‌నెస్ మరియు వెల్‌నెస్ పట్ల ఉన్న ఆసక్తితో, ఆయన యోగ డే కార్యక్రమంలో వాలంటీర్‌గా ఉచిత సేవలు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆయన మాట్లాడుతూ – “మన శరీరానికి ఆరోగ్యం, మనసుకు సాంత్వన ఇచ్చే యోగ సాధన ప్రతి ఒక్కరికి అవసరం. ఈ సందేశాన్ని అందరికి చేరవేయాలన్న ఉద్దేశంతో నేను వాలంటీర్‌గా పాల్గొన్నాను,” అన్నారు.
ఆయన ఫోన్ నంబర్: 9847366891