संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

మొంథా తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే చినరాజప్ప

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • పున్నమి న్యూస్, పెద్దాపురం 27/10మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు.తుఫాను పరిస్థితులను పర్య వేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.

పున్నమి న్యూస్, పెద్దాపురం 27/10
మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు.
తుఫాను పరిస్థితులను పర్య వేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.
ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *