संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

మైలవరం సర్పంచ్ గా ఎనికైనా శ్రీ ఎస్ వి యన్ నివృత్ రావు కి అభినందనలు తెలిపారు ప్రెస్ క్లబ్ ఆఫ్ మైలవరం సభ్యులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మైలవరం సర్పంచ్ గా ఎనికైనా శ్రీ ఎస్ వి యన్ నివృత్ రావు కి అభినందనలు తెలిపారు ప్రెస్ క్లబ్ ఆఫ్ మైలవరం సభ్యులు

ఎన్టీఆర్ జిల్లా

మైలవరం సర్పంచ్ గా ఎన్నికైన శ్రీ ఎస్వీ ఎన్ నివృత్ రావు కి అభినందనలు తెలిపారు ప్రెస్ క్లబ్ ఆఫ్ మైలవరం సభ్యులు. ప్రెస్ క్లబ్ ఆఫ్ మైలవరం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్, స్టేట్ కమిటీ సభ్యులు యు.వెంకట్రావు ఆద్వర్యంలో ఎస్వీ ఎన్ నివృత్ రావు ని దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. మైలవరం గ్రామ పంచాయతీ లోని పలు సమస్యలను ఈ సందర్భంగా నివృత్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన నివృత్ రావు మీడియా సహకారం తో గ్రామ పంచాయతీ సమస్యలను శాయశక్తులా పరిష్కరించడానికి కృషి చేస్తానని, మైలవరం పంచాయతీ ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సహకారం తో అభివృద్ధి పదంలో నిలపడమే ద్యేయంగా పని చేస్తానని తెలిపారు
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ మైలవరం కార్యవర్గం మరియు సభ్యులు సీనియర్ పాత్రికేయులు బుద్దవరపు వెంకట్రావు, పగడాల శ్రీనివాస్ , కే ఎన్ వీడీ ప్రసాద్, కోయ శివరామ కృష్ణ, అశోక్, రామాంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యులు చండీ నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

మైలవరం సర్పంచ్ గా ఎనికైనా శ్రీ ఎస్ వి యన్ నివృత్ రావు కి అభినందనలు తెలిపారు ప్రెస్ క్లబ్ ఆఫ్ మైలవరం సభ్యులు

మైలవరం సర్పంచ్ గా ఎనికైనా శ్రీ ఎస్ వి యన్ నివృత్ రావు కి అభినందనలు తెలిపారు ప్రెస్ క్లబ్ ఆఫ్ మైలవరం సభ్యులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *