संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

మృతుడి వివరాలు గుర్తించుట పోలీసులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మృతుడి వివరాలు గుర్తించుట పోలీసులు

खबर की मुख्य बातें

  • ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో అతిగా మద్యం సేవించి శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు.
  • మృతుడిని పాత మల్లాపురం గ్రామానికి చెందిన అంకయ్యగా పోలీసులు గుర్తించారు.
  • ఆదివారం ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, అతిగా మద్యం సేవించడం వల్లే మృతి సంభవించిందని తెలిపారు.

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో అతిగా మద్యం సేవించి శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పాత మల్లాపురం గ్రామానికి చెందిన అంకయ్యగా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, అతిగా మద్యం సేవించడం వల్లే మృతి సంభవించిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *